ఆహో అదరహో నైల్ ఆర్ట్ డిజైన్

0
2099

ముచ్చటైన ముగ్గులు అచ్చమైన కొమ్మలు ఒకప్పుడు ఇంటిముంది వాకిట్లో వేసేవి. కాని ఇప్పుడు మగువల వెల్ల పై వాలుతున్నాయి. రంగు రంగుల నెయిల్ పోలిష్లతో రంగోలిలై  తలుక్కు మంతున్నాయ్. ఈ కింది ఫోటో లో చుడండి తెల్లని గొల్ల పై నల్లని కొమ్మలకు ఎర్రని ఆకు పచ్చని పసుపు రంగుల ఆకులు ఎలా చిగురించాయో.

ఇలా మీగోల్ల పై కూడా చేసుకోవడం చాలా ఈజీ, క్రింద ఇవ్వబడిన విధంగా స్టెప్స్ ఫాలో అవ్వండి.

  • ముందుగా గోళ్ళను షేప్ చేసుకొని శుభ్రం చేసుకోవాలి, తరువాత ఆ గొల్లకు వైట్ కలర్ అప్లై చేసుకోవాలి.

  • తరువాత సన్నని బ్రష్ తీసుకొని బ్లాకు కలర్ తో ఇమేజ్ లో చూపించి నట్లు మీకు నచ్చిన గీతాలు వేసుకోవాలి.

  • ఇప్పుడు రెడ్ కలర్ తీసుకొని గీతకు అటువైపు ఇటువైపు కొంచెం దూరం లో ఆకులని పట్టుకోవాలి.

  • తరువాత గ్రీన్ నైల్ పోలిష్ తీసుకొని రెడ్ కలర్ ఆకులకు కాస్త దూరం లో గ్ర్రెన్ కలర్ ఆకులు అప్లై చేసుకోవాలి.

  • ఇప్పుడు యెల్లో కలర్ తో మిగిలిన ఖాళీలో ఆకులు అప్లై చేసుకోవాలి .

  • చివరిగా సన్నని కుచ్చు తీసుకొని వైట్ కలర్ తో అన్ని ఆకులను చిన్న చిన్న గీతలు పెట్టుకోవాలి .

SHARE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here