కాస్త కొత్తగా నెయిల్ ఆర్ట్ డిజైన్

0
2004

మన మేకప్ కిట్ లో నాలుగైదు నైల్ కలౌర్స్ వుంటే చాలూ, ఎలాంటి నైల్ ఆర్ట్ ఐన మీ సొంతం అవుతుంది, వేసుకున్న డ్రెస్ కి తగ్గట్టుగా మీ నైల్స్ని మేరిపించుకోవచ్చు , ఈ అర్ట్ చూడండి ఎంత బాగుందో.

మీ డ్రెస్ మత్చింగ్ ని బట్టి ఒక లైట్ కలర్ ఒక డార్క్ కలర్ నైల్ పోలిష్ తో పాటు బ్లాకు అండ్ వైట్ కలౌర్స్ వుంటే చాలూ. ఈ అందమైన నైల్ ఆర్ట్ మీ సొంతముతుంది

  • ముందుగ నెయిల్స్ శుభ్రం చేసుకొని శాపే చేసుకోవాలి తరువాత ఎల్లో లేదా ఏదైనా మీకు నాచే లైట్ కలర్ తీస్సుకొని గొల్ల కు అప్లై చేసుకోవాలి.

  • తరువాత పిక్చర్ లో చూపించినట్లు కొంచెం బ్రైట్ కలర్ నైల్ పోలిష్ తీసుకొని గొల్ల ముందు భాగం లో వేసుకొని కాస్త వెన్నకి కూడా లైట్ గ స్ప్రెడ్ చేసుకోవాలి .

  • తరువాత బ్లాకు కలర్ తీసుకొని అన్ని గొల్ల పై పిక్ లో చూపించినట్లు (ఫిష్ షాపులో) డిజైన్ చేసుకోవాలి.

  • ఇప్పుడు వైట్ కలర్ నైల్ పోలిష్ తీసుకొని ముందు డిజైన్ చేసుకున్న ఫిష్ పైన కింద అప్లై చేసుకోవాలి .

  • తరువాత పైన అప్లై చేసుకున్న వైట్ కలర్ లో ఒక బ్లాకు చుక్క పెట్టుకుంటే చాలూ మంచి లుక్ వస్తుంది.

  • చివరగా నెయిల్స్ ఆరిన తరువాత ట్రాన్స్పరెంట్ కలర్ అప్లై చేసుకుంటే గోళ్ళు మరింత అందంగా కనిపిస్తాయి .

SHARE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here