క్రౌన్ బ్రైడ్ హెయిర్ స్టైల్ డిజైన్

అలంకరణలో మగువకు మగువే సాటి . నిజానికి మహిళా అలంకరణకు కేటాయించే సమయం అంత ఇంత కాదు. హెయిర్ ని పాయలుగా తీసుకొని జడ అల్లుకోవడం, మోడల్ గా పెట్టుకోవడం, హెయిర్ బ్యాండ్ తగిలించుకోవడం, ఇలా వచ్చిన మోడల్స్ తో కుస్తిపడుతుంటారు.

వేసుకున్న డ్రస్స్ కు తగట్టు జడముడులితే ఇంకా బాగుంటుంది. ఇంత మంచి హెయిర్ స్టైల్ ని మీకు ఈ ఆర్టికల్ లో పరచియం చేస్తున్నాము.

  • ముందుగా హెయిర్ ను మొత్తం చిక్కులేకుండా దువ్వుకోవాలి. తరువాత ఎడమవైపునుంచి ఒక పాయను తీసుకొని వెనుక నుంచి మరో రెండు పాయలు తీసుకొని చిన్న జడ అల్లుకోవాలి.

  • తరువాత కుడివైపు నుంచి కుడా ఒక చిన్న పాయను తీసుకొని మధ్యనుంచి రెండు పాయలు తీసుకొని ఇంతకు మున్డులానే చిన్నజాడ అల్లుకో వాలి.

  • ఇప్పుడు మిగిలిన హెయిర్ అంత మరోసారి చిక్కు లేకుండా దువ్వుకొని హెయిర్ స్ప్రే చేసుకోవాలి.

  • తరువాత హెయిర్ మొత్తం చిన్నజడ లతో కలుపుకొని వెనుక రెండు భాగాలుగా చేసుకోవాలి.

  • ఇప్పుడు కుడి జడను కుడివైపు ఎడమ జడను ఎడమ వైపు వుంచుకొని ముందుగా ఎడమవైపు జడను ఒక పాయ గా చేసి మిగిలిన హెయిర్ ను కలుపుకొని పెద్ద జడ అల్లుకోవాలి.

  • తరువాత కుదివైపుకుడా అలానే అల్లెందుకు కుడివైపు హెయిర్ ను సెట్ చేసుకోవాలి.

  • ఇప్పుడు కుడివైపు కుడా ముందుగా అల్లుకున్న చిన్న జడను కలుపుకొని మిగిలిన హెయిర్ తో పెద్దజడగా అల్లుకోవాలి.

  • తరువాత ఎదమవైపుజడను వెనుకనుంచి కుదివైపుకుతిప్పి కదలకుండా హైర్పిన్ పెట్టుకోవాలి.

  • ఇప్పుడు కుడివైపు జడను కుడా ఎడమవైపుకు తిప్పుకోవాలి.

  • ఇలా చేసుకుంటే మంచి మోడల్ జడ రెడీ అవుతుంది.

SHARE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here