గొల్ల భావాలు తెలుసుకుందాం ( స్మైలీ ఫేసెస్ డిసైన్)

0
2052

ఈ డిజైన్ ఈమోజి నైల్ ఆర్ట్: ఈమోజి అనే పదం వినగానే అందరికి ముందుగా గుర్తోచేదే whatsapp చాల మంది తమ భావాలను అక్షర రూపంలో కంటే ఈమోజిలనే ఎక్కువగా వాడుతుంటారు.

వీటిలో నవ్వడం ఏడవడం లాంటి ఎన్నో భావాలు ఉంటాయి అలంటి ఈమోజి లను నైల్ పై ఎందుకు వేసుకోకూడదు? అందుకే ఇప్పుడు ఏమ్మోజి నైల్ ఆర్ట్ ని మీకు ప్రవేశ పెడుతున్నాము.

ఈ డిజైన్ ను వేసుకోవడానికి యెల్లో, బ్లాకు, బ్లూ, వైట్ మరియు రెడ్ కలర్ నైల్ పోలిష్ లని సిధం చేసుకొని కింది స్టెప్స్ ను ఫాలో అవ్వండి .

  • ముందుగా గొల్లనింటిని శుభ్రం చేసుకొని అందంగా కత్హిరించుకోవాలి. తరువాత ఫోటో లోని ఇమేజ్ చూసి జాగ్రతగా మొదలు పెట్టండి. దానికి ముందుగా అన్ని గొల్లకు యెల్లో కలర్ నైల్ పోలిష్ ను పూయాలి.

  • ఇప్పుడు బ్లాకు కలర్ నైల్ పోలిష్ తో ఇమేజ్ లో కనిపిస్తున్న విధంగా బొటనవేలి గోరు పై నోరు భాగాన్ని గీయాలి.

  • తరువాత అందులో బ్లాకు కలర్ ను పూయాలి ఆపైన కళ్ళు ఐబ్రోస్ ను డ్రా చేయాలి.వైట్ కలర్ నైల్ పోలిష్ తో ఇప్పుడు పళ్ళను గీయాలి.

  • ఆ తరువాత వైట్ పోలిష్ తో ఫోటోలో కనిపిస్తున్న విధంగా కన్నీటి చుక్కలు గీయాలి.

ఆ చుక్కల పై ఇప్పుడు బ్లూ కలర్ తో గీతాలు గీయాలి, అంతే అవి ఆచ్చం కన్నీటి చుక్కల్ల కనిపిస్తైఇ ఈ ఈమోజి లాగానే మిగితా గొల్ల పై వేరు వేరు ఈమోజి లను అందంగా వేసుకుంటే సరిపూతుంది

SHARE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here