నఖ నారింజలు – నెయిల్ ఆర్ట్ డిజైన్

0
2037

ఇది లాక్వేర్ స్టైల్ ఆరంజ్ నెయిల్ ఆర్ట్. ఈ డిజైన్ చూపరులను బాగా ఆకట్టుకుంటుంది . దీన్ని వేసుకోవడానికి ఆరంజ్, బ్లాకు, స్కై బ్లూ మరియు వైట్ కలర్ నైల్ పోలిష్ తో పాటు ఓ ట్రాన్స్పపేరెంట్ పోలిష్ ను సిద్ధం చేసుకోవాలి.

ఈ నెయిల్ ఆర్ట్ గోళ్ళు పొడువుగా వున్నా వారికి భలే గా సూట్ అవుతుంది. ఆరంజ్ కలర్ డ్రెస్ లేదా సారీ ధరించినప్పుడు ఈ డిజైన్ ని వేసుకొని ఏదైనా పార్టీ కి వెళ్లి చూడండి అక్కడివారి కల్లన్ని మీ గొల్ల పైనే ఉంటాయి. అంతలా కళ్ళను కట్టేసే మేజిక్ ఈ ఆర్ట్ కు వుంది.

  • ముందుగా గొల్లన్నింటిని శుభ్రంగా చేసుకొని అందంగా కత్తిరించుకోవాలి. తరవాత వాటన్నింటికి ఆరంజ్ కలర్ పోలిష్ ను పూర్తి గా పూయాలి .

  • తర్వాత ఇమేజ్ లో కనిపిస్తున్న విధంగా వైట్ కలర్ పోలిష్ తో ఒక్కో గోరు పై ఒక్కో డిజైన్ ను వేసుకోవాలి.

  • అన్ని గొల్ల పై వున్నా వైట్ కలర్ ను డిజైన్ మధ్య లో ఇప్పుడు స్కై బ్లూ కలర్ ను పూయాలి.

  • ఇప్పుడు ఉంగరం వేలు గోరు పై వైట్ కలర్ పోలిష్ ను కాస్త స్పింక్లె చేయాలి. ఆ చుక్కలు కాస్త దూరం దూరంగా పడేలా చేయాలి. మిగిలిన గొల్ల పై వున్నా బ్లూ కలర్ డిజైన్ పై బ్లాకు కలర్ ను అప్లై చేయాలి.

  • తర్వాత ఒక్క ఉంగరం వేలు గోరు మినహా మిగితా వాటి పై వున్నా వైట్ కలర్ డిజైన్ కు బ్లాకు కలర్ బోర్డర్ లు గీయాలి.

 

  • చివరగా అన్ని గొల్ల అడుగి భాగం లో ఫోటో లో కనిపిస్తున్న విధంగా అన్ని రంగులని వుపయోగించి డిజైన్ ను పూర్తి చేయాలి. ఇప్పుడు అన్ని గొల్ల కు ట్రాన్స్పరెంట్ పోలిష్ తో కోట్ ఇస్తే గొల్లన్ని అందంగా కనిపిస్తాఇ.

SHARE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here