సూపర్ లుక్ నైల్ ఆర్ట్ డిజైన్

0
1927

ఎ ఫంక్షన్ కి వెళ్ళినా ఎ పార్టీ కి పోయినా ప్రతి వొక్కరి నోట వినిపించే పదం ట్రెండ్ అవును త్రండ్ కి తగ్గట్టు గా మోడల్స్ ను సెట్ చేసుకోవడం ఫోల్లోవేర్స్ పని. కొత్తగా నుంచి సరి కొత్తగా, మరింత కొత్తగా అనేదే నేటి ట్రెండ్ .

రెగ్యులర్ గా వున్నా దానికి కాస్త వెరైటీ గా ఏది చేసినా అది మోడల్ అవుతుంది ధగ ధగ మెరిసిపోయే ద్రేస్స్కు తగట్టు మేకప్ వుండాలని తపన పడేవారు ఈరోజుల్లో చాలా ఎక్కువ అలాంటి వారి కోసమే ఈ మోడల్ నెయిల్ ఆర్ట్. చూడడానికి లవ్లీ గా వుండే ఈ నెయిల్ ఆర్ట్ ను వేసుకోవడానికి కేవలం రెండు నైల్ కలుర్స్ వుంటే చాలూ , వెంటనే కింది స్టెప్స్ ను ఫాలో అవ్వండి.

  • ముందుగా నెయిల్స్ శుభ్రం చేసుకొని షేప్ చేసుకోవాలి తరువాత బేబీ పింక్ లేదా మీకు నాచే లైట్ కలర్ ను తీసుకొని నెయిల్ పై సగం అప్లై చేసుకోవాలి.

  • తరువాత బ్లాకు కలర్ నైల్ పోలిష్ తీసుకొని మిగిలిన సగ భాగం అప్లై చేసుకోవాలి.

  • ఇప్పుడు బ్లాకు కలర్ గిల్టర్ లేదా సన్నని కుచ్చు తో బ్లాకు నైల్ పోలిష్ ను తీసుకొని ఆఫ్ సింబల్ శాపే ను తిర్చిదిద్దలి తరువాత దాని బ్లాకు కలర్ తో ఫిల్ చేసుకో వాలి .

  • తరువాత బేబీ పింక్ గిల్టర్ లేదా సన్నని కుచ్చు తో బేబీ పింక్ నెయిల్ పోలిష్ ను తీసుకోని ఇంతకుముందు వేసిన ఆఫ్ సింబల్ షేప్ కు అత్తత్చ్ చేస్తూ ఎడమ వైపు ఆఫ్ సింబల్ షేప్ చేసుకోవాలి.

  • ఇప్పుడు ఎడమవైపు వున్నా హాఫ్ సింబల్ శాపే ను బేబీ పింక్ తో ఫిల్ చేసుకోవాలి. మధ్యవేల్లు రెండు అలానే అప్లై చేసుకొని మిగిలిన వెల్ల కు బేబీ పింక్ అప్లై చేసుకొని గోరు మొత్తం బ్లాకు కలర్ సింబల్ ను చిన్న చిన్న గా వేసుకుంటే సరిపోతుంది.

SHARE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here