స్పైడర్ నెయిల్ ఆర్ట్ డిజైన్

ఇది “స్పైడర్ లేడిఫింగర్స్” నెయిల్ ఆర్ట్. ఇప్పటి వరకు ఎన్నో రక రకాల నైల్ ఆర్ట్ లను చూసాము ఎలా వేసుకోవాలో ఈ బ్లాగ్ ఆధారంగా నేర్చుకున్నాం. ఈ సారి కొత్త వెరైటీ డిజైన్ ను చూధాం .

ఇందులో ఒక్కో వెలి గోరి పై ఒక్క సాలె పురుగు వుంటుంది. అలాగే వాటి బాక్గ్రౌండ్ లో వుండే ఆరంజ్ కలర్ ఈ డిజైన్ కు పెద్ద ఆకర్షణ. దిన్ని వేసుకోవ్వడానికి ట్రాన్స్పరెంట్, ఆరంజ్,బ్లాకు కలర్ నైల్ పోలిష్ ను ముందుగా సిద్ధం  చేసుకోవాలి   ఆపైన కింద ఇమేజ్ లో చూపించిన విధంగా స్టెప్ బి స్టెప్ వేసుకుంటూ పోతే మీ గోళ్ళు వెరైటీ గా ఆకర్షనీయంగా కనిపిస్తాయి .

  • ముందుగా గోళ్ళన్నీ శుభ్రంగా చేసుకోవాలి, తర్వాత అందంగా కత్హిరించుకోవాలి ఆ పైన గొల్లకు ఆరంజ్ కలర్ నైల్ పోలిష్ ను పూర్తిగా అప్లై చేసుకోవాలి.

  • ఇప్పుడు బ్లాకు కలర్ నైల్ పోలిష్ తో రెండు చుక్కలను పక్క పక్కననే పెట్టుకోవాలి ఒకటి చిన్నగా మరొకటి పెద్దగా వేసుకోవాలి.

  • తరువాత ఇమేజ్ లో కనిపిస్తున్న విధంగా ఎరువైపులనుంచి బ్లాకు పోలిష్ తో ఒక్కో కాలును వేసుకోవాలి.

  • ఇప్పుడు ఆ రెండు కాల్లా పక్కనే మరో రెండు పొడవాటి  కళ్ళను గీసుకోవాలి. కాల్లను వేయడానికి ఏదైనా టూత్ పిక్  లాంటిది ఉపయోగించ వచ్చు.

  • తరువాత సేల్ పురుగు వుండే వెనక వైపు కాళ్ళను వేసుకోవాలి అంటే ఒక్కో వైపు నుంచి రెండు కళ్ళను గీయాలి.

  • ఫోటోలో కనిపిస్తున్నట్లుగా చివరికి ఆ సేల్ పురుగు కింది భాగం నుంచి గోరు చివరి వరకు ఊ సన్నని గీత గీయాలి తరువాత ట్రాన్స్పరెంట్ పోలిష్ తో ఫినిషింగ్ కోట్ ఇస్తే ఈ డిజైన్ చాల అందంగా కనిపిస్తుంది .

SHARE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here